పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నల్లత్రాచు అనే పదం యొక్క అర్థం.

నల్లత్రాచు   నామవాచకం

అర్థం : ఒక నల్లటి విషపూరిత సర్పం

ఉదాహరణ : నల్లత్రాచుపాము కాటు వేయడంవల్ల అతను చనిపోయాడు.

పర్యాయపదాలు : నల్లత్రాచుపాము, నల్లనాగుపాము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक काला जहरीला साँप।

करैत के काटने से उसकी मौत हो गयी।
करैत, कैरत, कैरात, गोखुरा

అర్థం : యమునానదిలో ఉండి కృష్ణుని చేత పరాభవించబడిన పాము

ఉదాహరణ : కాలనాగు యమునానదిలోని కాళింది మడుగులో నివాసముండేది.

పర్యాయపదాలు : కాలనాగు, కాలుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक नाग जो यमुना में रहता था और जिसे भगवान कृष्ण ने परास्त किया था।

कालिया नाग यमुना के कालीदह में निवास करता था।
कालिया, कालिया नाग, काली, काली नाग

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : ఒక విధమైన పాము

ఉదాహరణ : మోహన్ ను నల్లత్రాచు కరిచింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का साँप।

मोहन को कंकपर्वा ने डँस लिया।
कंकपर्वा

అర్థం : కాల కూట విషం కలిగిన పాము

ఉదాహరణ : అతన్ని నాల్గవ జాములో నల్లత్రాచు కాటు వేసింది.

పర్యాయపదాలు : నల్లనాగు, నల్లసర్పం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह साँप जिसके काटने से व्यक्ति अवश्य और तुरंत मर जाए।

उसे रात्रि के चौथे प्रहर में कालसर्प ने डँस लिया।
काल सर्प, कालसर्प