సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదేని పొడవాటి వస్తువు యొక్క మద్యభాగము.
ఉదాహరణ : రైతు పొలములో నడుము కట్టి పని చేస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी लंबी वस्तु के मध्य का भाग।
An intermediate part or section.
అర్థం : శరీరంలో పొట్టకు మరియు వీపుకు మధ్య భాగం
ఉదాహరణ : అమె నడుము చాలా సన్నగా ఉంది.
పర్యాయపదాలు : కటి, మధ్యమం
शरीर में पेट और पीठ के नीचे और पेड़ू तथा नितम्ब के ऊपर का भाग।
The narrowing of the body between the ribs and hips.
ఆప్ స్థాపించండి