పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నక్రం అనే పదం యొక్క అర్థం.

నక్రం   నామవాచకం

అర్థం : బల్లిజాతికి చెందిన నీటిలో వుండే క్రూరజంతువు

ఉదాహరణ : ఈ నీటిలో మొసలి వుంది.

పర్యాయపదాలు : అంబుకంటకం, గోముఖం, జలకంఠకం, జలజిహ్వం, పలాంగం, మకరం, మొసలి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक बड़ा और हिंसक जल जन्तु जिसके लंबे थूथन में बड़े जबड़े तथा तीक्ष्ण दाँत होते हैं।

इस झील में कई मगर हैं।
अंबुकंटक, अंबुकिरात, अम्बुकण्टक, अम्बुकिरात, असिपुच्छ, ग्राह, जल किरात, झष, झषराज, नीलांगु, पंकग्राह, मकर, मगर, मगरमच्छ, महावस, शंकुमुख

Large voracious aquatic reptile having a long snout with massive jaws and sharp teeth and a body covered with bony plates. Of sluggish tropical waters.

crocodile