అర్థం : ధ్యానం చేసేవాడు
ఉదాహరణ :
ధ్యానం చేసేవాళ్ళు ధ్యానంద్వారా ఎక్కువ సత్యమైన మాటలను తెలుసుకుంటారు
పర్యాయపదాలు : ధ్యానం చేయువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
ध्यानयोग करने वाला।
ध्यानी व्यक्तियों को ध्यान द्वारा बहुत सारी यथार्थ बातों का पता चल जाता है।