అర్థం : పంచపాండవులలో అందరికంటే పెద్ద
ఉదాహరణ :
యుధిష్టిరుడు ఎప్పుడూ నిజమే చెప్తాడు.
పర్యాయపదాలు : అజాతశత్రువు, ధర్మనందుడు, ధర్మపుత్రుడు, ధర్మాత్మా, యుధిష్టుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
An imaginary being of myth or fable.
mythical being