పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధనుర్ధారుడు అనే పదం యొక్క అర్థం.

ధనుర్ధారుడు   విశేషణం

అర్థం : ధనుస్సును ధరించేవాడు

ఉదాహరణ : మహాభారతంలోని యుద్ధంలో ధనుర్ధారుడైన అర్జునుడు పాండవుల విజయంలో ప్రత్యేక భూమికను పోషించాడు

పర్యాయపదాలు : ధనుస్సును ధరించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

धनुष धारण करने वाला।

महाभारत के युद्ध में धनुर्धर अर्जुन ने पांडवों को विजयश्री दिलाने में अहम भूमिका निभाई।
कमनैत, तीरंदाज, तीरंदाज़, धंवी, धनुधर, धनुर्ग्रह, धनुर्ग्राह, धनुर्द्धर, धनुर्द्धारी, धनुर्धर, धनुर्धारी, धनुषधारी, धन्वी, धानक, धानकी, धानुक, धानुष्क, शारंगधारी