పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధనవంతుడు అనే పదం యొక్క అర్థం.

ధనవంతుడు   నామవాచకం

అర్థం : అధిక ధనం వుండేవాడు

ఉదాహరణ : చూస్తూ చూస్తూ మా పట్టణాలోని ధనవంతుడు దరిద్రుడయ్యాడు.

పర్యాయపదాలు : షరాబు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके पास बहुत धन हो।

देखते-देखते हमारे शहर के करोड़ीमल फकीरचंद बन गए।
करोड़ीमल

అర్థం : ధనము ఎక్కువగాగల వ్యక్తి.

ఉదాహరణ : ప్రపంచములో ధనికులకు లోటు లేదు.

పర్యాయపదాలు : కుబేరుడు, డబ్బుగలవాడు, ధనికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A person who possesses great material wealth.

have, rich person, wealthy person