పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధనము అనే పదం యొక్క అర్థం.

ధనము   నామవాచకం

అర్థం : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.

ఉదాహరణ : అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.

పర్యాయపదాలు : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, కలిమి, భాగ్యము, లక్ష్మీ, లచ్ఛి, శ్రీ, సంపత్తి, సంపద, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము


ఇతర భాషల్లోకి అనువాదం :

धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।

उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।
अमलाक, आस्ति, ईशा, ईसर, ऐश्वर्य, ऐसेट, जमीन जायदाद, जमीन-जायदाद, ज़मीन जायदाद, ज़मीन-जायदाद, जायदाद, जोग, दौलत, धन-संपत्ति, धन-सम्पत्ति, पण, परिसंपद, प्रॉपर्टी, माल, मालमता, योग, राध, संपत्ति, संपदा, संभार, सम्पत्ति, सम्पदा, सम्भार

అర్థం : కూడబెట్టిన విలువైన వస్తువులు.

ఉదాహరణ : సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.

పర్యాయపదాలు : ఖజానా, సంపద


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति, संस्था आदि की किसी व्यक्ति, संस्था आदि की संचित धनराशि, ज्ञान आदि।

खजाने का उपयोग उचित जगह पर करना चाहिए।
दादाजी चलते-फिरते कोश हैं।
आगर, कोश, कोष, खजाना, ख़ज़ाना, ख़जाना, निकर, निधान, निधि, भंडार, भण्डार

A collection of precious things.

The trunk held all her meager treasures.
treasure

అర్థం : కూడబెట్టిన లేక పెంచిన సొమ్ము

ఉదాహరణ : ముందు గొల్లవాడు యొక్క ఆస్థి తన ఆవు సంపద లెక్కబెట్టడం జరుగుతుంది.

పర్యాయపదాలు : ఆస్థి, సంపద


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ही प्रकार की उपयोगी और मूल्यवान वस्तुओं का वर्ग या समूह।

पहले अहीर की सम्पन्नता उसके गो धन से आँकी जाती थी।
धन

An abundance of material possessions and resources.

riches, wealth

అర్థం : నగదు రూపములో.

ఉదాహరణ : నావద్ద పదివేల రూపాయల డబ్బు ఉన్నది.

పర్యాయపదాలు : డబ్బు, సొమ్ము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह धन जो रुपया-पैसा, सिक्का आदि के रूप में हो।

मेरे पास पच्चीस हजार रूपये नक़द हैं।
कैश, नकद, नकदी, नक़द, नक़दी, नगद, नगदी, रोक, रोकड़

Money in the form of bills or coins.

There is a desperate shortage of hard cash.
cash, hard cash, hard currency