పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దోపిడి అనే పదం యొక్క అర్థం.

దోపిడి   నామవాచకం

అర్థం : దొంగిలించి దాచిన సరుకును అమ్మేక్రియ

ఉదాహరణ : అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు.

పర్యాయపదాలు : చోరత్వం, దొంగతనం, లూటీ


ఇతర భాషల్లోకి అనువాదం :

चोरी-छिपे माल बेचने का व्यवसाय।

वह तस्करी करते हुए पकड़ा गया।
तस्करी

Secretly importing prohibited goods or goods on which duty is due.

smuggling

అర్థం : ఇతరుల వస్తువులను ఎవరికి తేలియకుండా తీసుకెళ్లటం

ఉదాహరణ : రాము దొంగతనం చేస్తున్న సమయంలో దొరికి పోయాడు.

పర్యాయపదాలు : అపహారణం, దొంగతనం, దొంగపని, దోచుకొవటం, మోసం, లూటి, హరించటం


ఇతర భాషల్లోకి అనువాదం :

छिपकर दूसरे की वस्तु लेने की क्रिया या भाव।

रामू चोरी करते समय पकड़ा गया।
अपहार, अभिहार, चोरी, परिमोष, स्तेय

The act of taking something from someone unlawfully.

The thieving is awful at Kennedy International.
larceny, stealing, theft, thievery, thieving