అర్థం : దేని పక్కకు అయినా పడవేయడం
ఉదాహరణ :
లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.
ఉదాహరణ :
అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.
పర్యాయపదాలు : తోయు, నెట్టు, విసిరివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई वस्तु जलाने के लिए आग में फेंकना।
खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।Stir up or tend. Of a fire.
stoke