అర్థం : దేవతల కొరకు నియమించబడిన పద్ధతులు
ఉదాహరణ :
సతి సావిత్రి తన భర్త సత్యవంతుడిని దైవిక నియామాలవల్ల ప్రాణాలను కాపాడుకుంది.
పర్యాయపదాలు : దేవతానియమం, దైవనియమం, దైవికనియమం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह विधान जो दैव द्वारा नियत किया हुआ माना जाता है और अटल होता है।
सती सावित्री ने अपने सतीत्व के बल पर दैवी विधान को टाल कर अपने पति को जीवित कर लिया।A law that is believed to come directly from God.
divine law