సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సమయాన్ని వృధాచేసేవాడు
ఉదాహరణ : ఆవారా తో పాటు తిరగడం వల్ల మీ పిల్లాడు కూడా ఆవారాగా తయారయ్యాడు.
పర్యాయపదాలు : ఆవారా, పోకిరి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह जो व्यर्थ ही इधर-उधर घूमता रहता है।
అర్థం : పని-పాట లేకుండా తిరిగే వ్యక్తి
ఉదాహరణ : యోగేంద్ర ఇక్కడ ఉండేవ్యక్తి కాదు, అతను ఒక దేశదిమ్మరి.
పర్యాయపదాలు : తిరుగుబోతు, సంచారి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक स्थान पर जमकर न रहने वाला।
Continually changing especially as from one abode or occupation to another.
ఆప్ స్థాపించండి