పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దెబ్బ అనే పదం యొక్క అర్థం.

దెబ్బ   నామవాచకం

అర్థం : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు

ఉదాహరణ : జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.

పర్యాయపదాలు : గాయం


ఇతర భాషల్లోకి అనువాదం :

आघात लगने पर होने वाली दर्द की अवस्था या भाव।

फिसलकर गिरने के कारण मोहन के पैर में चोट लग गई।
चोट

Any physical damage to the body caused by violence or accident or fracture etc..

harm, hurt, injury, trauma

అర్థం : ఎవరిద్వారానైనా అధికంగా హానికలిగించడం

ఉదాహరణ : మోహన్ సోహన్ యొక్క దుకాణం నిప్పంటించి ఆర్ధికంగా దెబ్బతీశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के द्वारा पहुँचाई हुई हानि।

मोहन ने सोहन की दुकान में आग लगाकर उसे आर्थिक चोट पहुँचाई।
चोट

The act of damaging something or someone.

damage, harm, hurt, scathe

అర్థం : కొట్టే క్రియ

ఉదాహరణ : ఈ రోజు అతను చేసినపనికి దెబ్బలు తినాల్సి ఉంటుంది.

పర్యాయపదాలు : గాయము, దెబ్బలాట


ఇతర భాషల్లోకి అనువాదం :

The act of inflicting corporal punishment with repeated blows.

beating, drubbing, lacing, licking, thrashing, trouncing, whacking

అర్థం : కింద పడినప్పుడు తగిలేది

ఉదాహరణ : నా గాయంలో నొప్పి పోయింది

పర్యాయపదాలు : గాయం, పుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़ू के नीचे कमर और जाँघ के जोड़ का वह स्थान जहाँ छूने से गिल्टियाँ मालूम होती हैं।

मेरे पुट्ठे में दर्द हो रहा है।
पट्ठा, पुट्ठा

అర్థం : ఏదైనా తగులుట వలన, పడుటవలన శరీరానికిజరుగు హాని.

ఉదాహరణ : అమ్మ గాయానికి మందు రాస్తున్నది.

పర్యాయపదాలు : గంటి, గాయము, ఘాతము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से टकराने, गिरने, फिसलने आदि से देह पर होने वाला चिह्न या घाव।

माँ घाव पर मलहम लगा रही है।
इंजरी, घाव, चोट, जखम, जख्म, ज़ख़म, ज़ख़्म, रुज

Any physical damage to the body caused by violence or accident or fracture etc..

harm, hurt, injury, trauma

అర్థం : గట్టి వస్తువుతో కొట్టడంవలన అయ్యేది

ఉదాహరణ : అతను లాఠీతో నన్ను గాయపరిచాడు.

పర్యాయపదాలు : అభిఘాతం, అరుసు, అస్రావం, ఈర్మం, కురుపు, క్షణీతువు, గాయం, గుల్ల, ఘాతం, పుండు, పోటికం, మోద, వాపు, వ్రణం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, शरीर आदि पर किसी दूसरी वस्तु के वेगपूर्वक आकर गिरने या लगने की क्रिया (जिससे कभी-कभी अनिष्ट या हानि होती है)।

राहगीर उसे आघात से बचाने के लिए दौड़ा।
अभिघात, अवघात, आघात, आहति, घात, चोट, जद, ज़द, प्रहरण, प्रहार, वार, विघात, व्याघात

The act of pounding (delivering repeated heavy blows).

The sudden hammer of fists caught him off guard.
The pounding of feet on the hallway.
hammer, hammering, pound, pounding

అర్థం : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది

ఉదాహరణ : చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.

పర్యాయపదాలు : గాయం, లోతుగాపడిన వ్రణము


ఇతర భాషల్లోకి అనువాదం :

दूर तक गया हुआ नली का-सा छोटा घाव जिससे बराबर मवाद निकलता रहता है।

कई सालों तक दवा कराने के बाद उसका नासूर ठीक हुआ।
नाड़ीव्रण, नासूर