పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దృఢంగా అనే పదం యొక్క అర్థం.

దృఢంగా   క్రియా విశేషణం

అర్థం : శక్తితో కూడిన

ఉదాహరణ : అతను మోకాలుపై బలంగా కూర్చున్నాడు.

పర్యాయపదాలు : గట్టిగా, బలంగా

అర్థం : దృఢత్వంతో కూడిన.

ఉదాహరణ : అతడు బలంగా దెబ్బ కొట్టాడు,

పర్యాయపదాలు : గట్టిగా, బలంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

दृढ़ता के साथ।

उसने दृढ़तापूर्वक प्रहार किया।
जमकर, दृढ़तापूर्वक, मजबूती से, मज़बूती से

Firmly and solidly.

Hit the ball squarely.
The bat met the ball squarely.
Planted his great bulk square before his enemy.
square, squarely

అర్థం : ఎక్కువ బలమైనది

ఉదాహరణ : ఆ స్థంభం తుఫానులో కూడ దృఢంగా నిలబడింది.

పర్యాయపదాలు : నిబ్బరంగా, పదిలంగా, స్థిరంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यंत दृढ़तापूर्वक या बहुत मज़बूती से।

ये स्तम्भ बरसों से अभिस्थिर खड़े हुए हैं।
अभिस्थिर

With firmness.

Held hard to the railing.
firmly, hard

దృఢంగా   విశేషణం

అర్థం : ఎక్కువ గట్టిగా ఉండు

ఉదాహరణ : అతడు దారంతో చాలా దృఢంగా ముడివేశాడు

పర్యాయపదాలు : గట్టిగా, మిక్కిలి కఠినంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत कठोर या ख़ूब कड़ा।

उसने रस्सी में बज्र गाँठ डाल दी है।
बज्र, वज्र