అర్థం : వెంటబెట్టుకొని వెళ్ళడం
ఉదాహరణ :
అతను బలవంతంగా ఇద్దర్ని సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు
పర్యాయపదాలు : తీసుకెళ్ళు, ప్రవేశింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी निश्चित सीमा, स्थान आदि के भीतर करना।
उसने जबरदस्ती दो लोगों को सिनेमा-घर में घुसा दिया।