పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దూడ అనే పదం యొక్క అర్థం.

దూడ   నామవాచకం

అర్థం : యనుము లేక బర్రె పిల్ల.

ఉదాహరణ : మా బర్రె ఒక మగ దూడకు జన్మనిచ్చింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

भैंस का नर बच्चा।

मेरी भैंस को पाड़ा हुआ है।
कटरा, कटाह, पड़वा, पाँड़ा, पाड़ा

అర్థం : ఆవు యొక్క పిల్ల.

ఉదాహరణ : కోడె దూడ ఆవు యొక్క పాలు తాగుతుంది.

పర్యాయపదాలు : కోడెదూడ


ఇతర భాషల్లోకి అనువాదం :

गाय का नर बच्चा।

बछड़ा गाय का दूध पी रहा है।
अवेद्य, तर्ण, बच्छा, बछड़ा, बछवा, बछेड़ा, बछेरा, बछेरु, बाछा, लवारा, वत्स

Young bull.

bullock

అర్థం : పశువు యొక్క పిల్లలు

ఉదాహరణ : ఏ పశువు దూడైన అందంగా ఉంటుంది.

పర్యాయపదాలు : లేగదూడ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पशु का बच्चा।

किसी भी पशु का छौना बहुत सुंदर होता है।
छवना, छाँवड़ा, छावरा, छौना, पशु शावक, शावक

Any immature animal.

offspring, young

అర్థం : ఎద్దుకు పుట్టిన చిన్న పిల్ల

ఉదాహరణ : అప్పుడప్పుడూ ఎద్దు తనకు పుట్టిన దూడను నాకుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

भैंस का मादा बच्चा।

अभी-अभी जन्मी पड़िया को भैंस चाट रही है।
पड़िया, पाँड़ी, पाड़ी