సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లంఘించడాన్ని ఇతరులతో చేయించడం
ఉదాహరణ : నాన్న పిల్లలతో సన్నకాలువను దూకించాడు
పర్యాయపదాలు : దాటింపజేయు, లంఘింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
छलाँगने का काम दूसरे से कराना।
Cause to jump or leap.
అర్థం : ఒక చోటు నుండి మరొక చోటుకు దూకడాన్నిఇతరులతో చేయించడం
ఉదాహరణ : దొంగ దొంగతనం చేయడానికి తన స్నేహితుడిని మిద్దెపైకి దూకించాడు.
పర్యాయపదాలు : దాటించు, దుమికించు, లంఘించు
कुदाने का काम दूसरे से कराना।
అర్థం : ఇవతల గట్టు నుండి అవతలి గట్టుకు చేరేలా చేయడం
ఉదాహరణ : అతడు నన్ను తనతో పాటు వంద సార్లు తాడును దాటించాడు
పర్యాయపదాలు : ఎగిరించు, దాటించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी को कूदने में प्रवृत्त करना।
ఆప్ స్థాపించండి