పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుస్తులు అనే పదం యొక్క అర్థం.

దుస్తులు   నామవాచకం

అర్థం : శరీరాన్నికప్పివుంచేవి

ఉదాహరణ : మా పాఠశాలలో అందరు ఒకేరకమైన దుస్తులు వేసుకుంటారు.

పర్యాయపదాలు : గుడ్డలు, బట్టలు


ఇతర భాషల్లోకి అనువాదం :

पहनने के वस्त्र।

आज विद्यालय में सब पारंपरिक पोशाक पहने हैं।
कपड़ा, चेल, चैल, जामा, ड्रेस, तिरस्क्रिया, परिधान, पहनावा, पोशाक, भेष, भेस, लिबास, वस्त्र, वेश, वेष

A covering designed to be worn on a person's body.

article of clothing, clothing, habiliment, vesture, wear, wearable

అర్థం : నూలు,శిల్క్,ఉన్ని మొదలగు దారాలతో తయారుచేయబడినటువంటి మానవులు ధరించేవి

ఉదాహరణ : అతడు చొక్కా కుట్టించుకోవడానికి రెండు మీటర్ల టెరిలిన్ బట్టను కొన్నాడు.

పర్యాయపదాలు : అంబరము, అంశుకము, అచ్ఛాదనము, ఆముక్తము, గుడ్డలు, బట్టలు, వస్త్రములు, శాటి, శాటిక


ఇతర భాషల్లోకి అనువాదం :

रुई, रेशम, ऊन आदि के तागों से बुनी हुई वस्तु।

उसने क़मीज़ बनवाने के लिए दो मीटर टेरीलिन का कपड़ा खरीदा।
अंबर, अम्बर, आहत, कपड़ा, चीर, धटिका, धटी, पट, लत्ता, वसन, वस्त्र, शाटक, शुक, सारंग

Artifact made by weaving or felting or knitting or crocheting natural or synthetic fibers.

The fabric in the curtains was light and semitransparent.
Woven cloth originated in Mesopotamia around 5000 BC.
She measured off enough material for a dress.
cloth, fabric, material, textile

అర్థం : బౌద్ధ సన్యాసి ధరించే వస్త్రాలు

ఉదాహరణ : భగవంతుని దుస్తులు ధరించి బౌద్ధ భిక్షులు తిరుగుతున్నారు.

పర్యాయపదాలు : వస్త్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

सन्यासियों या भिक्षुओं के पहनने का कपड़ा।

भगवा चीर पहनकर बौद्ध भिक्षु घूम रहे हैं।
चीर

అర్థం : -శరీరం పూర్తి కప్పుకొని వుండే వస్త్రాలు.

ఉదాహరణ : రమేష్ యొక్క దుస్తులు అద్భుతంగా వున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेष ढंग से पहने हुए वस्त्र, गहने आदि।

रमेश की वेश-भूषा अजीब है।
आकल्प, गत, पहनावा-ओढ़ावा, बाना, वेश, वेश भूषा, वेश-भूषा, वेशभूषा, वेष, वेष-भूषा, वेषभूषा

Clothing in general.

She was refined in her choice of apparel.
He always bought his clothes at the same store.
Fastidious about his dress.
apparel, clothes, dress, wearing apparel