అర్థం : ఏదేని వస్తువు, అధికారము మొదలైన వాటిని చెడు పద్ధతిలో ఉపయోగించడం.
ఉదాహరణ :
అధికార దుర్వినియోగము చేయరాదు.
పర్యాయపదాలు : దురుపయోగము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, स्वामित्व आदि का अनुचित या बुरे ढङ्ग से किया जानेवाला उपयोग।
हमें अपने अधिकार का दुरुपयोग नहीं करना चाहिए।