అర్థం : గీరుకోవాలనే తపన కలిగిన
ఉదాహరణ :
రెండు రోజుల నుండి స్నానం చేయని కారణంగా నా శరీరము దురదగా వుంది
పర్యాయపదాలు : జిలపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर में या शरीर के किसी अंग में खुजली मालूम होना।
दो दिन से न नहाने के कारण मेरा शरीर खुजला रहा है।అర్థం : శరీరమంతా మంటగా ఉండి దురదపెట్టినట్లుగా ఉండడం
ఉదాహరణ :
రాత్రి నుండి నా శరీరమంతా చిమచిమలాడింది
పర్యాయపదాలు : గగుర్పొడుచు, చిమచిమలాడు, నవ్వపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :