పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుంప అనే పదం యొక్క అర్థం.

దుంప   నామవాచకం

అర్థం : మసాలా దినుసుల్లో చాలా ముఖ్యమైనది భూమిలోపల ఎన్నోవ్యాధులకు దీని పొడి ఔషధంగా ఉపయోగిస్తారు

ఉదాహరణ : ఆమె కూరల్లో వేయడం కొరకు పెద్ద పసుపు కొమ్మును నూరుతున్నది.

పర్యాయపదాలు : కొమ్ము


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ विशेष प्रकार की वनस्पतियों में वह उपयोगी गोल और कड़ा अंश जो जमीन के अंदर होता है।

उसने सब्ज़ी में डालने के लिए हल्दी की एक बड़ी गाँठ पीसी।
गाँठ, गांठ

Small rounded wartlike protuberance on a plant.

nodule, tubercle

అర్థం : ఎర్రని గడ్డగా వుండేది

ఉదాహరణ : అమ్మ ఈ రోజు దుంప కూర చేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

गाजर की तरह का एक गोल कंद।

माँ आज चुकंदर की सब्जी बना रही है।
चुकंदर, चुकन्दर, सलक

Round red root vegetable.

beet, beetroot