పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దీపదానం అనే పదం యొక్క అర్థం.

దీపదానం   నామవాచకం

అర్థం : ఏదైనా దేవత కొరకు దీపాన్ని కొలనులో ప్రవహింపచేసే పూజ.

ఉదాహరణ : కార్తీక మాసంలో మేమంతా దీపదానం చేస్తాము.


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रज्ज्वलित दीप से किसी देवता की पूजा करके उस दीप को जल में प्रवाहित करने की क्रिया।

कार्तिक के महीने में हम लोग दीप-दान करते थे।
दीप-दान, दीपदान

అర్థం : మరణించినవ్యక్తి బంధువులు పిండప్రదానంలో రావిచెట్టు కింద దీపం పెట్టే క్రియ.

ఉదాహరణ : మృతిచెందిన ఆత్మకు యముడి దగ్గర చేరుకునే మార్గంలో వెలుగునివ్వడానికి దీపదానాన్ని చేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की मृत्यु के पश्चात् उसके परिवार वालों द्वारा पीपल के पेड़ पर दस दिनों तक दीया जलाने की क्रिया।

मृतक की आत्मा के यम के द्वार तक पहुँचने के मार्ग को प्रकाशित करने के लिए दीप-दान किया जाता है।
दीप-दान, दीपदान

అర్థం : మరణించే వ్యక్తి ద్వార పిండితో చేసిన దీపాన్ని దానం చేయడం.

ఉదాహరణ : వాళ్ళు దీపాదానం చేసేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मरते हुए व्यक्ति से आटे के जलते हुए दीए का दान या संकल्प कराने की क्रिया।

उन्होंने दीप-दान कर दिया है।
दीप-दान, दीपदान