పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దివ్యగాయనుడు అనే పదం యొక్క అర్థం.

దివ్యగాయనుడు   నామవాచకం

అర్థం : ఆట పాటలలో మొదలైన వాటితో దేవతలను మెప్పించే వారు

ఉదాహరణ : గంధర్వులు ఆట-పాటలతో దేవతలను సంతోష పరుస్తారు.

పర్యాయపదాలు : గంధర్వులు, గాంధర్వుడు, దేవగాయనుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

गाने, नृत्य आदि में निपुण एक प्रकार के देवता।

गंधर्व नाच-गाकर देवताओं का मनोरंजन करते हैं।
गंधर्व, गन्धर्व, देवजन, मधुरस्वर, युगप, वायुकेश, सुरगायक, सुरसखा, सोमपाल, सोमरक्ष

An imaginary being of myth or fable.

mythical being