పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దినం అనే పదం యొక్క అర్థం.

దినం   నామవాచకం

అర్థం : సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ఉండే సమయం

ఉదాహరణ : ఈ రోజు పగలంతా నాకు చాలా మంచిగా ఉంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.

పర్యాయపదాలు : అహం, దివం, దివసం, పగలు, పవలు, వాసరం


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य निकलने से उसके अस्त होने तक का समय।

आज का दिन मेरे लिए बहुत ही अच्छा रहा।
गर्मी में दिनमान बढ़ जाता है।
अह, आहन, दिन, दिनमान, दिव, दिवस, दिवा, दिव्, दिहाड़ी, द्यु, रोज, रोज़, व्युष्ट

The time after sunrise and before sunset while it is light outside.

The dawn turned night into day.
It is easier to make the repairs in the daytime.
day, daylight, daytime

అర్థం : ఇప్పుడు జరుగుతున్న సమయం

ఉదాహరణ : నేను ఈ రోజు ఢిల్లీ వెళ్లుతున్నాను.

పర్యాయపదాలు : ఈ రోజు, ఈనాడు, నేడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह दिन जो वर्तमान समय को दर्शाता हो।

मैं आज ही दिल्ली जाऊँगा।
अद्य, आज

The day that includes the present moment (as opposed to yesterday or tomorrow).

Today is beautiful.
Did you see today's newspaper?.
today

అర్థం : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం

ఉదాహరణ : బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.

పర్యాయపదాలు : రోజు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी भी ग्रह को अपने अक्ष पर एक बार घूमने में लगने वाला समय।

वृहस्पति का दिन पृथ्वी के दिन से बड़ा होता है।
दिन, दिवस

The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.

How long is a day on Jupiter?.
day

దినం   క్రియా విశేషణం

అర్థం : ఎల్లప్పుడు

ఉదాహరణ : అతడు ప్రతిరోజు పూజ చేస్తాడు.

పర్యాయపదాలు : ప్రతిరోజు


ఇతర భాషల్లోకి అనువాదం :