అర్థం : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
ఉదాహరణ :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
పర్యాయపదాలు : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారాదత్తంచేయు, విడుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.అర్థం : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం
ఉదాహరణ :
పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.
పర్యాయపదాలు : అప్పగించు, అప్పజెప్పు, అర్పించు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, ఒప్పించు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।
पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।