పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దారం కండె అనే పదం యొక్క అర్థం.

దారం కండె   నామవాచకం

అర్థం : పలచటి కర్ర దానిపై దృఢంగా దారం వేసి చుట్టబడినది

ఉదాహరణ : సాలెవాడు బట్ట తానును నేయడానికి కండెకు పట్టుని పెద్ద మొత్తంలో చుడతాడు.

పర్యాయపదాలు : కండె


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पतली लकड़ी जिसके छोर पर काँच का एक चुल्ला फोड़कर बाँधते हैं।

जुलाहे ताना डालने के लिए खूँड़ी से रेशम के बारीक तार डालते हैं।
खूँड़ी

అర్థం : నూలుతో పేనిన కండ

ఉదాహరణ : అతను రాట్నం నుండి దారంకండె తీస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सूत का लच्छा।

वह टेकुए में से कलावा निकाल रहा है।
कलावा, नाड़ा, नारा