అర్థం : పెదనాన్నకు సంబంధించిన
ఉదాహరణ :
మనోహర్ మా పెదనాన్న కొడుకు.
పర్యాయపదాలు : పెదనాన్న కొడుకైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకే వంశానికి చెందిన
ఉదాహరణ :
దాయాది రాజుల మధ్య యుద్ధం మొదలైంది.
ఇతర భాషల్లోకి అనువాదం :