అర్థం : విశాలమైన వ్యక్తిత్వముగల భావన.
ఉదాహరణ :
కర్ణుని దానశీలతయే అతని మృత్యువునకు కారణమైంది.
పర్యాయపదాలు : ఉదారత్వము, ఉదారస్వభావము, ఔదార్యము, దాతృత్వము, దానగుణము
ఇతర భాషల్లోకి అనువాదం :
Liberality in bestowing gifts. Extremely liberal and generous of spirit.
largess, largesse, magnanimity, munificence, openhandedness