పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దాదాపు అనే పదం యొక్క అర్థం.

దాదాపు   నామవాచకం

అర్థం : కొలత, ఉపయోగం మొదలగువాటి పోలికలో ఒక వస్తువుకు మరొక వస్తువుతో ఉండేటువంటి సంబంధం.

ఉదాహరణ : పుస్తకంకోసం రచయితకు రెండుశాతం నిష్పత్తితో రాయల్టీ లభిస్తుంది

పర్యాయపదాలు : అంచనా, నిష్పత్తి, సంసిద్ధి, సగటు, సిద్ధి


ఇతర భాషల్లోకి అనువాదం :

मान, मात्रा, माप, आदि जिसे दूसरी वस्तु के मान, मात्रा, माप, आदि के अनुपात के रूप में माना जाता है।

लड़कियों की साक्षरता दर में वृद्धि हो रही है।
दर, रेट

The relative magnitudes of two quantities (usually expressed as a quotient).

ratio

అర్థం : ఒకటి కన్న ఎక్కువ సంఖ్యల మొత్తాన్ని వాటి సంఖ్యతో బాగించగా వచ్చు సంఖ్య

ఉదాహరణ : రెండు మరియు నాలుగుకు సరాసరి మూడు.

పర్యాయపదాలు : అంచనా, నిష్పత్తి, సగటు, సరాసరి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक से अधिक राशियों के जोड़ को उनकी संख्या से भाग देने पर प्राप्त होने वाली राशि।

दो और चार की औसत राशि तीन है।
औसत, औसत राशि

An average of n numbers computed by adding some function of the numbers and dividing by some function of n.

mean, mean value

దాదాపు   క్రియా విశేషణం

అర్థం : సందేహాత్మకమైన అంచనా

ఉదాహరణ : అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.

పర్యాయపదాలు : అందాజుగా, ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, రమారమి, సుమారుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

(of quantities) imprecise but fairly close to correct.

Lasted approximately an hour.
In just about a minute.
He's about 30 years old.
I've had about all I can stand.
We meet about once a month.
Some forty people came.
Weighs around a hundred pounds.
Roughly $3,000.
Holds 3 gallons, more or less.
20 or so people were at the party.
about, approximately, around, close to, just about, more or less, or so, roughly, some