పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దాటడం అనే పదం యొక్క అర్థం.

దాటడం   నామవాచకం

అర్థం : ఒక రేవు నుంచి ఇంకొక రేవుకు వెల్లడం

ఉదాహరణ : రాముగారు నదిని దాటటానికి ఒక నావికుడితో ఓడ అడిగినాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पार होने की क्रिया।

रामजी ने नदी अवतरण के लिए केवट से नाव माँगी।
अवतरण, पार उतरना, पार करना, पार जाना, पार होना

అర్థం : రెండు కాళ్ళతో ఎగిరి అటు వైపుకు వెళ్ళడం

ఉదాహరణ : జైల్లో ఎత్తైన గోడలు కూడా ఖైదీలు దూకడాన్ని ఆపలేకపోయాయి.

పర్యాయపదాలు : దూకడం


ఇతర భాషల్లోకి అనువాదం :

लांघने की क्रिया या भाव।

कैदखाने की ऊँची दीवारें भी कैदियों के लंघन को रोक नहीं पाती हैं।
लंघन, लङ्घन