పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దహింపబడని అనే పదం యొక్క అర్థం.

దహింపబడని   విశేషణం

అర్థం : అగ్నిచేత దహించినా నాశనం కానిది

ఉదాహరణ : ఆత్మ దహింపబడనిది

పర్యాయపదాలు : కాలని


ఇతర భాషల్లోకి అనువాదం :

आग जिसे जलाकर विकृत या नष्ट न कर सके।

आत्मा अदह है।
अदह, अदाह्य

Impervious to damage by fire.

fireproof

అర్థం : మండడానికి లేదా భస్మం చేయడానికి శక్తిలేని

ఉదాహరణ : మట్టి దహింపబడదు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें जलाने या भस्म करने की शक्ति न हो।

मिट्टी अदाहक होती है।
अदाहक