పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దస్తావేజు అనే పదం యొక్క అర్థం.

దస్తావేజు   నామవాచకం

అర్థం : కార్యాలయానికి సంబంధించిన సూచనలు ఇచ్చే పత్రం.

ఉదాహరణ : కార్యాల్యములో ఏపనైనా చేయుటకు దస్తావేజ్ అవసరం.


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रमाण के रूप में प्रयुक्त होने वाला या सूचना देने वाला, विशेषकर कार्यालय संबंधित सूचना देने वाला लिखित या मुद्रित काग़ज़।

सही दस्तावेज़ के ज़रिए मृगांक ने पैतृक संपत्ति पर अपना अधिकार प्रमाणित किया।
अभिलेख, कागज, कागज-पत्तर, कागज-पत्र, काग़ज़, काग़ज़-पत्र, दस्तावेज, दस्तावेज़, पत्र, पेपर, प्रलेख, लिखित प्रमाण

A written account of ownership or obligation.

document

అర్థం : ఏదేని విషయానికి సంబంధించి వ్రాతపూర్వకంగా ఉన్న కాగితాలు.

ఉదాహరణ : ఈ దస్తావేజులు పద్దెనిమిది సంవత్సరాలవి.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय के संबंध में लिखी हुई सब बातें।

यह अभिलेख अठारहवीं शताब्दी का है।
अभिलेख, आलेख, तहरीर, दस्तावेज, दस्तावेज़, रिकार्ड, रिकॉर्ड, रेकार्ड, रेकॉर्ड

Anything (such as a document or a phonograph record or a photograph) providing permanent evidence of or information about past events.

The film provided a valuable record of stage techniques.
record

అర్థం : అమ్మకం, కొనుగోలుకు మొదలైన వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు.

ఉదాహరణ : -కార్యాలయం యొక్క దస్తావేజులు నిప్పంటుకున్న కారణంగా కాలిపోయాయి.

అర్థం : ఒక పత్రం మీద ఆస్థిపాస్తులు రాయించేది.

ఉదాహరణ : తాతగారు వకీలుతో తన వీలునామా రాయిస్తున్నాడు.

పర్యాయపదాలు : వీలునామా


ఇతర భాషల్లోకి అనువాదం :

वह लेख या पत्र जिसमें वसीयत की सब शर्तें लिखी हों।

दादाजी वकील से अपना वसीयतनामा लिखवा रहे हैं।
इच्छा-पत्र, इच्छापत्र, दिस्तापत्र, रिक्थ-पत्र, रिक्थपत्र, वसीयत, वसीयतनामा

A legal document declaring a person's wishes regarding the disposal of their property when they die.

testament, will