అర్థం : సమాజములో ఈ వర్గమును నీచముగా చూసేవారు.
ఉదాహరణ :
బాబా సాహెబ్ దళిత వర్గానికి చెందినవారు.
పర్యాయపదాలు : అంటరానివారు, అణగారిన వర్గాలవారు, కడజాతివారు, నిమ్న జాతులవారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దళిత వర్గానికి చెందిన సభ్యుడు
ఉదాహరణ :
ప్రభుత్వం దళిత వికాసం కోసం దృడమైన పాదం ఏర్పాటు వెంటనే తప్పనిసరి.
పర్యాయపదాలు : అణచివేయబడినవ్యక్తులుదళితవ్యక్తులు”, వెళివేయబడినవారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దారిద్ర్యముతో పీడింపబడుతున్నవారు.
ఉదాహరణ :
దళితుల అభివృద్దికి ప్రభుత్వము పాటు పడాలి.
పర్యాయపదాలు : అంటరానివారు
ఇతర భాషల్లోకి అనువాదం :
Abused or oppressed by people in power.
downtroddenఅర్థం : తక్కువ వంశానికి చెందిన.
ఉదాహరణ :
నేడు కూడా సాంప్రదాయము పాటించు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తులు తక్కువజాతిగల వారికి ఇప్పటికి మంచి నీరు ఇవ్వడానికి ఇష్టపడరు.
పర్యాయపదాలు : అంటరానివారు, చండాళుడు, తక్కువజాతిగల, తక్కువవంశముగల, నీచవంశమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो छोटे,नीच या तुच्छ कुल या वंश का हो।
आज भी कुछ रूढ़िवादी ब्राह्मण अकुलीन व्यक्तियों के यहाँ पानी तक पीना पसंद नहीं करते।