అర్థం : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
ఉదాహరణ :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
పర్యాయపదాలు : కలియు, కలుసుకొను, సందర్శించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।అర్థం : కళ్ళు చేసే పని
ఉదాహరణ :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
పర్యాయపదాలు : చూచు, చూడు, వీక్షించు, సందర్శించు
ఇతర భాషల్లోకి అనువాదం :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।అర్థం : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
ఉదాహరణ :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
పర్యాయపదాలు : చూచు, చూడు, వీక్షించు, సందర్శించు
ఇతర భాషల్లోకి అనువాదం :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।