పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దయానిధి అనే పదం యొక్క అర్థం.

దయానిధి   నామవాచకం

అర్థం : ఎక్కువ దయగలవాడు

ఉదాహరణ : దయానిధిని ప్రజలు శ్రద్ధగా పూజిస్తారు.

పర్యాయపదాలు : కృపాసింధు, కౄపాయతనుడు, దయానిధాన్, దయాసాగరుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत दयालु व्यक्ति।

दयानिधि को लोग श्रद्धा से पूजते हैं।
कृपानिधि, कृपायतन, कृपासिंधु, दयानिधान, दयानिधि, दयासागर