పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దద్దు అనే పదం యొక్క అర్థం.

దద్దు   నామవాచకం

అర్థం : తలపై గాయమైనప్పుడు వచ్చే వాపు

ఉదాహరణ : అతని నుదుటిపైన ఎడమవైపు బొప్పికట్టినది.

పర్యాయపదాలు : కదుము, బుడిప, బుడిపి, బుడిపె, బొడిపి, బొప్పి


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर की सतह पर चोट आदि के कारण या जन्मजात होनेवाला उभार।

उनके माथे पर बाँयीं ओर एक गुमड़ा है।
गुमटा, गुमड़, गुमड़ा, गुम्मड़, गूमड़, गूमड़ा

అర్థం : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది

ఉదాహరణ : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.

పర్యాయపదాలు : కంతి, కణితి, కదుము, కిణం, గాదం, దద్దురు, బుడప, బొడిపి, బొప్పి


ఇతర భాషల్లోకి అనువాదం :

माँस की जमी हुई गाँठ।

घाव भरने के बाद अब वहाँ पर गुलथी पड़ गई है।
गुलथी

అర్థం : దోమ మొదలగునవి కుట్తినపుడు అక్కడక్కడా చిన్నగా వాయటం

ఉదాహరణ : డెంగ్యూజ్వరం వచ్చినపుడు శరీరం మీద దద్దుర్లు వస్తాయి.

పర్యాయపదాలు : దద్దురు, దద్దుర్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

एडीज़ इजिप्टी मच्छर के काटने से होने वाला एक प्रकार का बुखार।

डेंगू में शरीर पर चकत्ते पड़ जाते हैं।
अस्थिभंजक ज्वर, डंगू, डंगूज्वर, डेंगू, डेंगूज्वर, हड्डीतोड़ बुखार

An infectious disease of the tropics transmitted by mosquitoes and characterized by rash and aching head and joints.

breakbone fever, dandy fever, dengue, dengue fever