పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి త్రోవ అనే పదం యొక్క అర్థం.

త్రోవ   నామవాచకం

అర్థం : తెలివితో ఆలోచించగా వచ్చేది.

ఉదాహరణ : ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.

పర్యాయపదాలు : ఉపాయం, ఎత్తుగడ, జిత్తు, తెరకువ, యుక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : లక్ష్య స్థానాన్ని చేరుటకు ఈ భూభాగంపై నుండి వెళతారు.

ఉదాహరణ : ఈ మార్గము మా ఇంటి దాకా వెళుతుంది.

పర్యాయపదాలు : దారి, పథము, మార్గము


ఇతర భాషల్లోకి అనువాదం :

गंतव्य स्थान तक पहुँचने के लिए बीच में पड़ने वाला वह भू-भाग जिस पर होकर चलना पड़ता है।

यह मार्ग सीधा मेरे घर तक जाता है।
अध्व, अमनि, अवन, गम, गमत, डगर, डगरी, पंथ, पथ, पदवी, पन्थ, पवि, बाट, मार्ग, ययी, रहगुजर, रहगुज़र, रास्ता, राह, सड़क, सबील

An open way (generally public) for travel or transportation.

road, route

అర్థం : వచ్చీ పోయే వెడల్పాటి పక్కా దారి

ఉదాహరణ : ఈ దారి నేరుగా ఢిల్లీ వెళుతుంది.

పర్యాయపదాలు : దారి, బాట, మార్గం, రహదారి, రోడ్డు


ఇతర భాషల్లోకి అనువాదం :

आने-जाने का चौड़ा पक्का रास्ता।

यह सड़क सीधे दिल्ली जाती है।
पक्की सड़क, रोड, सड़क, सड़क मार्ग

A road (especially that part of a road) over which vehicles travel.

roadway