పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తొలగింపజేయు అనే పదం యొక్క అర్థం.

తొలగింపజేయు   క్రియ

అర్థం : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం

ఉదాహరణ : కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.

పర్యాయపదాలు : గెంటించు, తప్పించు, తీసివేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

हटाने का काम दूसरे से कराना।

ठेकेदार ने झुग्गी-झोपड़ियों को गुंडों से हटवाया।
हटवा देना, हटवाना

అర్థం : అసలు స్థానంలో ఉంచకపోవడం

ఉదాహరణ : అతడు మోహన్ చెయ్యి ఒకదానిని తీసేశాడు

పర్యాయపదాలు : తీసేయు, తొలచివేయు, లేకుండాచేయు, వేరుచేయి


ఇతర భాషల్లోకి అనువాదం :

कसकर मारना।

उसने मोहन को एक हाथ जड़ दिया।
जड़ना