అర్థం : బరువు లేకపోయే భావన
ఉదాహరణ :
తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.
పర్యాయపదాలు : సుగమం, సునాయసం, సులువు
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of being comparatively small in weight.
The lightness of balsa wood.అర్థం : కష్టము కానిది.
ఉదాహరణ :
రైతుల దగ్గర అన్నం సులభసాధ్యం అయినప్పటికి వారికి పౌష్టికాహారం ప్రారబ్ధంలోలేదు.
పర్యాయపదాలు : సులభం, సులభసాధ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
सुलभ होने की अवस्था या भाव।
किसानों के पास अन्न की सुलभता होने पर भी उन्हें पौष्टिक आहार नसीब नहीं होता।