పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తెలివిడి అనే పదం యొక్క అర్థం.

తెలివిడి   నామవాచకం

అర్థం : వివేకం కలిగి ఉండుట.

ఉదాహరణ : తెనాలి రామకృష్ణుడికి జ్ఞానం చాలా ఎక్కువ.

పర్యాయపదాలు : అయోగం, అవబాసం, చైతన్యం, జ్ఞానం, తెలివి, ప్రతిబోధం, బుద్ధి


ఇతర భాషల్లోకి అనువాదం :

चेतन अवस्था में इंद्रियों आदि के द्वारा जीवों को होने वाली बाहरी वस्तुओं और विषयों की पूर्ण जानकारी या बोध।

हर एक की बोध क्षमता अलग-अलग होती है।
अवगति, अवगम, अवबोध, अवभास, ज्ञान, बोध, बोधि, भान, संज्ञा, संज्ञान

Clear or deep perception of a situation.

insight, penetration

అర్థం : తెలివైనవాడికి ఉండేది

ఉదాహరణ : రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.

పర్యాయపదాలు : జ్ఞానం, తెలివి, ప్రతిభ, బుద్ది, మేధస్సు, వివేకం, సూక్ష్మదర్శిత


ఇతర భాషల్లోకి అనువాదం :

Intelligence as manifested in being quick and witty.

brightness, cleverness, smartness