అర్థం : ఏ పదార్ధాన్నైనా మంటమీద పెట్టి ఎక్కువసేపు వేడిచేయడం
ఉదాహరణ :
రజినీ కషాయం చేయడానికై నీళ్ళను మరిగించింది.
పర్యాయపదాలు : ఉడికించు, మరిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
आग पर रखकर भाप आदि के रूप में लाना या उड़ाना।
रजनी काढ़ा बनाने के लिए पानी को जला रही है।