అర్థం : రాజుల కిరీటం లేదా తలపాగా పైన ఉంచే విలువైన ఈక
ఉదాహరణ :
రాజుగారి కిరీటంలోని ఒక శిఖ కింద పడిపోయింది.
పర్యాయపదాలు : కిరీటపు తురాయి, శిఖ
ఇతర భాషల్లోకి అనువాదం :
A feathered plume on a helmet.
panacheఅర్థం : కోడిపుంజు, నెమలి మొదలైన పక్షుల తలపైన ఉండే ఆకర్షణీయమైన భాగం
ఉదాహరణ :
కోడి పుంజు తలపైన ఎరుపురంగులో తురాయి వుంది.
పర్యాయపదాలు : కోడిజుట్టు, పక్షిజుట్టు, శిఖ
ఇతర భాషల్లోకి అనువాదం :
A showy growth of e.g. feathers or skin on the head of a bird or other animal.
crest