పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తుమ్మచెట్టు అనే పదం యొక్క అర్థం.

తుమ్మచెట్టు   నామవాచకం

అర్థం : ఒక రకమైన చెట్టు

ఉదాహరణ : ఈ అడవిలో తుమ్మచెట్లు ఎక్కువగా వున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का जंगली बबूल।

इस जंगल में कोची की अधिकता है।
कोची, कोची वृक्ष

Any of various spiny trees or shrubs of the genus Acacia.

acacia

అర్థం : ఒక రకమైన ముళ్ళు చెట్టు దీని కలప తలుపులు మంచాలు వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు

ఉదాహరణ : తుమ్మచెట్టు దీని కలప వలన ఎన్నో లాభాలున్నాయి

పర్యాయపదాలు : అజభక్షం, కంటాలువు, తీక్షకంటకం, దృడభీజం, పంక్తిభీజం


ఇతర భాషల్లోకి అనువాదం :

मध्यम आकार का एक कँटीला पेड़।

बबूल की दातून बहुत ही फायदेमंद होती है।
अजकब, अजभक्ष, कर्कर, कीकड़, कीकर, तीक्ष्णकंटक, तीक्ष्णकण्टक, बबूर, बबूल, बर्बूर, ब्रह्मशल्य, युगलाख्य, वर्व्वूर, सोमवल्क, सोमसार

Any of various spiny trees or shrubs of the genus Acacia.

acacia

అర్థం : ద్వారాలు తలుపులు తయారుచేసే బలమైన చెట్టు

ఉదాహరణ : తుమ్మచెట్టు నుండి బంకను తీస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बबूल।

खैर की लकड़ी से सत निकाला जाता है।
कथकीकर, खदिर, खैर, तिक्तसार, पथिद्रुम, पूत-द्रु, पूतद्रु, बालतनय, यूपद्रु, रक्तसार, सोनकीकर

East Indian spiny tree having twice-pinnate leaves and yellow flowers followed by flat pods. Source of black catechu.

acacia catechu, catechu, jerusalem thorn