అర్థం : వేరు చేయడం
ఉదాహరణ :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।అర్థం : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
ఉదాహరణ :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
పర్యాయపదాలు : భంగం చేయు, భగ్నం కలిగించు, విరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ఉదాహరణ :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
పర్యాయపదాలు : పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :