పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీపి అనే పదం యొక్క అర్థం.

తీపి   నామవాచకం

అర్థం : తియ్యని వస్తువు.

ఉదాహరణ : అతను మిఠాయి తినడానికి ఇష్టపడతాడు.

పర్యాయపదాలు : మిఠాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेष प्रकार से बनी हुई खाने की मीठी चीज़।

वह मिष्टान्न खाना पसंद करता है।
मिठाई, मिष्टान्न, मीठा

A food rich in sugar.

confection, sweet

తీపి   విశేషణం

అర్థం : పంచదారకు సంబంధించిన

ఉదాహరణ : మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్ధాలకు దూరంగా వుండాలి.

పర్యాయపదాలు : చక్కెర


ఇతర భాషల్లోకి అనువాదం :

शक्कर मिला हुआ या शक्कर का बना हुआ।

मधुमेह के रोगी को शक्करी पदार्थों के सेवन से बचना चाहिए।
चीनीयुक्त, शकरी, शक्करी, शर्करायुक्त

Containing sugar.

He eats too much sugary food.
sugary