అర్థం : ఒక రకమైన పుట్ట గొడుగు
ఉదాహరణ :
ఆ స్థలమంతా కుక్కగొడుగులతో నిండిఉంది.
పర్యాయపదాలు : కుక్కగొడుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various fleshy fungi of the subdivision Basidiomycota consisting of a cap at the end of a stem arising from an underground mycelium.
mushroom