అర్థం : ఏదైన మండలము లేదా జిల్లాలో ఒక భాగం
ఉదాహరణ :
తాలుకాలో పెద్ద అధికారి తహసిల్దారు అవుతాడు.
పర్యాయపదాలు : ఉపమండలం, చిన్నమండలం, మండలం
ఇతర భాషల్లోకి అనువాదం :
A district defined for administrative purposes.
administrative district, administrative division, territorial division