పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తాబేలు అనే పదం యొక్క అర్థం.

తాబేలు   నామవాచకం

అర్థం : భగవంతుడైన విష్ణువు ధరించిన పది అవతారాలలో ఒకటి, క్షీరసాగర మధన సమయంలోని అవతారం

ఉదాహరణ : కూర్మావతారంలో భగవంతుడు తాబేలు రూపాన్ని ధరించాడు.

పర్యాయపదాలు : కూర్మ అవతారం, కూర్మావతారం


ఇతర భాషల్లోకి అనువాదం :

भगवान विष्णु के चौबीस अवतारों में से एक।

कच्छप अवतार में भगवान ने कछुए का रूप धारण किया था।
कच्छप अवतार, कूर्म अवतार, कूर्मावतार

The manifestation of a Hindu deity (especially Vishnu) in human or superhuman or animal form.

Some Hindus consider Krishna to be an avatar of the god Vishnu.
avatar

అర్థం : నీటిలో ఉండే ఒక జంతువు దాని వీపు మీద కవచం ఉంటుంది

ఉదాహరణ : తాబేలుల సంఖ్య రోజురోజుకి తగ్గిపొతుంది.

పర్యాయపదాలు : కూర్మము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक जन्तु जिसकी पीठ पर ढाल की तरह का कड़ा कवच होता है।

कछुओं की संख्या दिन-प्रतिदिन कम होती जा रही है।
अंतर्मुख, अन्तर्मुख, कच्छ, कच्छप, कछुआ, कमठ, कूर्म, चकवार, दौलेय, पल्वलावास, माषाद, वारिकोल, संगपुश्त, सलखपात

Usually herbivorous land turtles having clawed elephant-like limbs. Worldwide in arid area except Australia and Antarctica.

tortoise

అర్థం : నెమ్మదిగా నడిచే ప్రాణి

ఉదాహరణ : తాబేలు నీటిలో ఈదుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मादा कछुआ।

कछुई पानी में तैर रही है।
कच्छपी, कछुई, कर्कटी, दुड़ि, दुलि, द्रणी

Usually herbivorous land turtles having clawed elephant-like limbs. Worldwide in arid area except Australia and Antarctica.

tortoise