అర్థం : ఎవరినైనా చేతితో పట్టుకోవడం
ఉదాహరణ :
తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని దేవుని విగ్రహానికి తాకించింది
పర్యాయపదాలు : అంటుకొను, ముట్టుకొను, స్పర్శించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को कुछ स्पर्श कराना।
माँ ने नवजात शिशु को भगवान की मूर्ति से छुआया।అర్థం : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.
ఉదాహరణ :
శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.
పర్యాయపదాలు : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।
श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।Make physical contact with, come in contact with.
Touch the stone for good luck.