పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తటాలున అనే పదం యొక్క అర్థం.

తటాలున   క్రియా విశేషణం

అర్థం : ఒక్కసారిగా సంభవించేది

ఉదాహరణ : మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.

పర్యాయపదాలు : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఎకాఎకిన, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, హఠాత్తుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

Happening unexpectedly.

Suddenly she felt a sharp pain in her side.
all of a sudden, of a sudden, suddenly

తటాలున   విశేషణం

అర్థం : ఊహించని విధంగా జరగడం

ఉదాహరణ : మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు

పర్యాయపదాలు : అకస్మాత్తుగా, అగంతుకంగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, దడాన, హఠాత్తుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपेक्षित न हो।

मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।
अनपेक्षित, अप्रत्याशित, निरपेक्षित

అర్థం : ఉన్నట్టుండి.

ఉదాహరణ : సోహన్ యొక్క అకస్మికమైన మరణాన్ని తన ఇంటిలో వాళ్ళు మరవలేకపోయారు.

పర్యాయపదాలు : అకస్మాత్తు, అకస్మికమైన, అనుకోకుండా, అమాంతమైన, ఏమఱిపాటైన, హఠాతైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अकस्मात् अर्थात् अप्रत्याशित रूप से या एकाएक घटित होनेवाला।

सोहन की आकस्मिक मृत्यु ने उसके परिवार को पंगु बना दिया।
अजगैबी, अनचीत, अनचीता, अनपेक्षित, अप्रत्याशित, आकस्मिक, आपाती, इत्तफ़ाक़िया, इत्तफाकिया, इत्तिफ़ाक़िया, इत्तिफाकिया, दैवागत, दैविक, दैवी